ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించిన శాసనమండలి చైర్మన్

వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 44 మంది నిరుపేద ప్రజలకు సోమవారం నల్గొండ జిల్లా క్యాంపు కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిది పథకం ద్వారా మంజూరు అయిన Rs. 18, 44, 000/ -విలువ గల చెక్ లను లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ" ముఖ్యమంత్రి సహాయనిధీ పథకం నిరుపేదలకు వరం లాంటిది అన్నారు.

సంబంధిత పోస్ట్