న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం

న్యాయవాది ఖలీంపై దాడి చేయడానికి నల్లగొండ సీనియర్ న్యాయవాది మహమ్మద్ రజీయుద్దీన్ గురువారం తీవ్రంగా ఖండించారు. పోలీసుల దాడిలో న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారని ఈ ఘటన కొంతమంది పోలీస్ వారి అహంకార స్వభావాన్ని బట్టబయలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ప్రవేశపెట్టాలని, ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై దాడులు చాలా పెరిగిపోయాయని వాపోయారు.

సంబంధిత పోస్ట్