జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్మూర్ లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలను బోధించారు. ప్రధానోపాధ్యాయురాలుగా సుప్రియ, రజని, తదితర విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.