వరంగల్: పరుగుల వీరుడికి మరో అరుదైన ఘనత

69చూసినవారు
వరంగల్: పరుగుల వీరుడికి మరో అరుదైన ఘనత
వరంగల్ లోజరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి10 కిలోమీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో విజయం సాధించిన వేల్పూర్ వాసి నిలిచారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామానికి చెందిన గుగ్గలం అశోక్, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, డాక్టర్ మోహన్ దాస్ చేతులుమీద అశోక్ గోల్డ్ మెడల్ తో సర్టిఫికేట్ ఆదివారం అందజేశారని అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ ప్రిన్సిపల్ అశోకు ను అభినందించారు.

సంబంధిత పోస్ట్