తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై మూడో రోజు చర్చ జరగనుంది.