జహీరాబాద్ లో స్వచ్ భారత్ కార్యక్రమం

స్వచ్ భారత్ స్వచ్ తెలంగాణలో భాగంగా ఆదివారం పారిశుద్ధ కార్మికులతో పాటు జహీరాబాద్ 11 వార్డ్ మాజీ కౌన్సిలర్ రాములు, వార్డ్ ప్రజలు పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తూ ఆయా ప్రాంతాల ప్రజలను చైతన్య పరిచారు. కార్యక్రమంలో జహీరాబాద్ పురపాలక సంఘం పారిశుద్ధ్య విభాగం అధికారి సంధ్య, రాజ్ కుమార్ గౌడ్, రాజు, శ్రీధర్, ఉపాధ్యాయులు ప్రమీల, మల్లేశ్వరి పాటిల్, లక్ష్మీ, గీతా పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్