సుల్తానాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో బుధవారం మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసి చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, డివైస్ఓ సురేష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్