రాజన్నను దర్శించుకున్న పుష్ప సినిమా ఫ్రేమ్ కల్పలత

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం పుష్ప సినిమాలో తల్లిగా నటించిన కల్పలత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు నాగిరెడ్డి మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవల కల్పలత నటించిన పుష్ప 2 సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. తల్లి పాత్ర పోషించి మంచి నటిగా గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్