త్వరలో ఇందిరా మ‌హిళా శ‌క్తి వారోత్సవాలు: మంత్రి సీత‌క్క

డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వరులను చేసే ల‌క్ష్యంతో త‌మ ప్రభుత్వం ప‌ని చేస్తుందన్నారు. మ‌హిళలను స్వయం స‌హాయ‌క సంఘాల్లో చేర్చేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. మార్చిలోపు ఉపాధి హామీ పనుల కోసం రూ.1372 కోట్ల నిధులు ఖ‌ర్చు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్