తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆందోళన

హైదరాబాద్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆందోళన చేస్తున్నారు. టెట్‌ నిర్వహించి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ధర్నా చేస్తున్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ధర్నాకు మద్దతు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్