ప్రపంచంలోని టాప్-10 అత్యంత కాలుష్య నగరాలు ఇవే!

IQAir ప్రత్యక్ష ర్యాంకింగ్ ప్రకారం, పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, సెనెగల్‌లోని డాకర్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కిన్షాసా, బంగ్లాదేశ్‌లోని ఢాకా ఉన్నాయి. టాప్ 10 స్థానాల్లో ఉన్న ఇతర నగరాల్లో మంగోలియాలోని ఉలాన్బాతర్, వియత్నాంలోని హనోయి, ఇండోనేషియాలోని జకార్తా, కోల్‌కతా, రొమేనియాలోని బుకారెస్ట్ ఉన్నాయి

సంబంధిత పోస్ట్