ఉప్పల్ స్టేడియంలో ఆకట్టుకున్న లైట్ షో(వీడియో)

556చూసినవారు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లైట్ షో ఆకట్టుకుంది. SRH, గుజరాత్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన వేళ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపేందుకు నిర్వాహకులు లైట్ షో నిర్వహించారు. ఈ క్రమంలో అభిమానులు ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి సందడి చేశారు. సినిమా పాటలకు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్