IPL నుంచి ఢిల్లీ ఎలిమినేట్

71చూసినవారు
IPL నుంచి ఢిల్లీ ఎలిమినేట్
SRH ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడంతో ఢిల్లీ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఆ జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. టాప్ 4లో ఉన్న KKR, RR, SRH, CSKకు 14కుపైనే పాయింట్లు ఉన్నాయి. అలాగే ఈ జట్లకు తలో మ్యాచ్ మిగిలి ఉంది. దీంతో ఢిల్లీ నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. మరోవైపు ఈనెల 18న CSKతో మ్యాచ్లో RCB 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్