ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

67చూసినవారు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
AP: ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర యువతీయువకులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలన, నవసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలన్నారు. ఇంటర్‌నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞాన్ని దుర్వినియోగం చేయకుండా.. అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్