చంద్రబాబు సొంతూరి సంక్రాంతి వేడుక వెనుక కథ ఇదే?

60చూసినవారు
చంద్రబాబు సొంతూరి సంక్రాంతి వేడుక వెనుక కథ ఇదే?
AP: సీఎం చంద్రబాబు ఏటా సంక్రాంతికి స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లి సంబరాలు చేరుకుంటారు. పాతికేళ్లుగా ఇలాగే వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. పాతికేళ్ల క్రితం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పట్టుబట్టి ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టారట. అప్పటి నుంచి క్రమం తప్పకుండా పాటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్