ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తాం: జగన్

481683చూసినవారు
ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తాం: జగన్
ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌పై సీఎం జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామ‌ని వెల్ల‌డించారు. ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందేన‌ని, దీనిపై తాను పోరాడతాన‌ని చెప్పారు. NRC, CAA అంశాల్లో మైనారిటీలకు అండగా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు జత కట్టార‌ని నెల్లూరు స‌భ‌లో ఆయ‌న‌ ధ్వ‌జమెత్తారు.

సంబంధిత పోస్ట్