మ‌హిళ‌ల‌కు ఏడాది రూ.ల‌క్ష: కాంగ్రెస్

53చూసినవారు
మ‌హిళ‌ల‌కు ఏడాది రూ.ల‌క్ష: కాంగ్రెస్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వ‌చ్చాక అర్హులైన పేద మ‌హిళ‌ల‌కు ఏడాదికి రూ.ల‌క్ష అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించింది. మ‌హిళా మ‌హాల‌క్ష్మీ గ్యారంటీ కింద కుటుంబంలోని ఒక మ‌హిళ‌ల‌కు ఈ ల‌క్ష రూపాయల సాయాన్ని అందిస్తామ‌ని తెలిపింది. వైఎస్ ష‌ర్మిల నాయ‌క‌త్వంలోనే వైఎస్ఆర్ లాంటి పాల‌న సాధ్య‌మ‌ని పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్