రాష్ట్రంలో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు.. ఎల్లుండే శ్రీకారం

67చూసినవారు
రాష్ట్రంలో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు.. ఎల్లుండే శ్రీకారం
AP: రాష్ట్రంలో కంప్రెస్ట్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రిలయన్స్ కంపెనీతో చర్చలు జరిపింది. దీంతో రాష్ట్రంలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులతో 500 ప్లాంట్ల ఏర్పాటుకు ఆ సంస్థ అంగీకరించింది. రాష్ట్రంలోని 8 జిల్లాలో సీబీసీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 2న ప్రకాశం జిల్లా కనిగిరిలో రూ.139 కోట్లతో తొలి ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత పోస్ట్