AP: కృష్ణా జిల్లా అవనిగడ్డలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందాగా..చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతి చెందిన వారిలో పసి బిడ్డ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.