జనసేన కార్పొరేటర్లతో మంత్రి నాదేండ్ల సమావేశం

52చూసినవారు
జనసేన కార్పొరేటర్లతో మంత్రి నాదేండ్ల సమావేశం
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ 11 మంది జనసేన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్పొరేటర్లు పార్టీ నియమాలు పాటించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. అలాగే విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే కార్పొరేటర్లకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్