ప్రస్తుతం ఎక్కడ చూసిన గిబ్లీ స్టైల్ ఫోటోలే. రాజకీయ నేతలు సైతం గిబ్లీ నచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ గిబ్లీ సైట్ల్ ఫోటోలు మనం ఈజీగా పొందవచ్చు. చాట్ జీపీటీని ఓపెన్ చేసి అకౌంట్ లాగిన్ అవ్వాలి. GPT-40ని క్లిక్ చేస్తే అందులో “+” ఐకాన్ కనిపిస్తోంది. అక్కడ క్లిక్ చేసి ఫోటోను అప్‌లోడ్ చేయాలి. "Turn this image into Ghibli style” అని రాసి ఎంటర్ కొడితే మీకు గిబ్లీ సైట్ల్ పిక్ వచ్చేస్తుంది.