లారీని ఢీకొన్న బస్సు.. 10 మందికి గాయాలు

77చూసినవారు
లారీని ఢీకొన్న బస్సు.. 10 మందికి గాయాలు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురం వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్