సమగ్ర పద్ధతులతోనే వయ్యారిభామ కలుపు నిర్మూలన!

61చూసినవారు
సమగ్ర పద్ధతులతోనే వయ్యారిభామ కలుపు నిర్మూలన!
వర్షం పడగానే వామ్మో.. వయ్యారిభామ అని రైతులు భయపడే లాగా చేస్తుంది ఒక కలుపు మొక్క. అదే పార్థీనియం హిస్టీరోపోరస్. ఇది హానికరమైన కలుపు జాతి. కేవలం 3- 4 నెలల్లో జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది. ఈ విధంగా ఒక్క సంవత్సరంలో 2-3 తరాలను పూర్తి చేసుకుంటుంది. అయితే, పార్థీనియం పుష్పించక ముందే పేర్లతో సహా భూమిలో నుంచి పీకేయడం ద్వారా చాలా వరకు తగ్గించవచ్చు. ఈ మొక్కను పీకేటప్పుడు చేతులకు గ్లవుజులు, రక్షణ దుస్తులను ధరించడం తప్పనిసరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్