ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు

59చూసినవారు
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుపతి తూర్పు పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్యే ఆదిమూలం చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్