సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

52చూసినవారు
సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు
సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. సీఎం ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్