వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం

50చూసినవారు
విశాఖ‌లో పెను ప్ర‌మాదం త‌ప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధమైంది.ఇంజిన్ లో ఏర్పడిన మంటలు బోటుకు వ్యాపించడంతో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో ఐదుగురు మ‌త్య్స‌కారులు క్షేమంగా బ‌య‌ట‌పడ్డారు. సురమారు రూ. 40 ల‌క్ష‌ల ఆస్తి న‌ష్టం జ‌రిగింద‌ని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్