అవనిగడ్డలో యువకుడిపై కత్తితో దాడి

68చూసినవారు
అవనిగడ్డలో యువకుడిపై కత్తితో దాడి
కృష్ణా జిల్లా అవనిగడ్డలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్