మీరు ఫోన్‌లో ఈ బ్రౌసర్ వాడుతున్నారా జాగ్రత్త..!

54చూసినవారు
మీరు ఫోన్‌లో ఈ బ్రౌసర్ వాడుతున్నారా జాగ్రత్త..!
మొజిల్లా ఫైర్ ఫాక్స్ పై కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. సెంట్రల్ ఏజెన్సీ సెర్ట్-ఇన్ ఫైర్‌ఫాక్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు తలెత్తే కొన్ని సెక్యూరిటీ ముప్పును ఎత్తి చూపింది. అయితే మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ అప్‌డేట్ చేయడం ద్వారా ఈ ముప్పును అధిగమించవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. కంప్యూటర్ సెక్యూరిటీ సిస్టమ్‌లను దాటవేయడానికి ఫైర్‌ఫాక్స్‌లోని సమస్యలను హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని అండ్ తద్వారా ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేయవచ్చని హెచ్చరిక చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్