తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం

51చూసినవారు
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై పుదుకోట్టైలో ఓ జ్యువెలరీ షాపులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రాత్రి పూట ప్రమాదం జరగడంతో ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న బాణాసంచా షాపునకు అంటుకున్నాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున పేళ్లుల్లు సంభించించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్