హీరో విడా స్కూటీపై క్రేజీ ఆఫర్‌

72చూసినవారు
హీరో విడా స్కూటీపై క్రేజీ ఆఫర్‌
ఆటో మొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. తాజాగా హీరో విడా కంపెనీ తన స్కూటీపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఐదేళ్ల వ్యాలిడిటీ ఇస్తూ 50వేల కిలోమీటర్ల వెహికల్‌ వారెంటీ ప్రకటించింది. హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటీ ఉన్న వాహనదారులు అడ్వాంటేజ్ ప్యాకేజీకి అర్హులని పేర్కొంది. ఏప్రిల్ 31, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్