దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వివాహిత.. రితిక్ వర్మ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా భర్త కంట్లో పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. ప్రియుడిని దారుణంగా కొట్టి, గోళ్లు పీకేసి చిత్రహింసలు పెట్టాడు. భార్యను కూడా దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రితిక్ వర్మ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.