అమెరికాలో ఏపీ వాసి మృతి (వీడియో)

11818చూసినవారు
అమెరికాలో ఏపీ వాసి మృతి చెందారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి అమెరికాలో నివాసముంటున్నారు. డాలస్‌లోని ఓ స్టోర్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో గోపీకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా, 11 నెలల క్రితమే గోపీకృష్ణ అమెరికాకు వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్