ఏపీలో మహిళలకు షాక్.. ఆ గ్యారంటీ పథకం లేనట్లేనా?

66చూసినవారు
ఏపీలో మహిళలకు షాక్.. ఆ గ్యారంటీ పథకం లేనట్లేనా?
ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఈ పథకం అమలుపై ఊసేలేదు. ఈ పథకం అమలుకు తమవైపు నుంచి తాము సిద్ధంగా ఉన్నామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నా.. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. దీని కారణంగా ప్రభుత్వ పెద్దలు ఈ పథకాన్ని ఇప్పట్లో అమలు చేయరని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్