టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

1070చూసినవారు
టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే వెంకటగిరి టికెట్ టీడీపీ అధిష్టానం సాయిప్రియకు కేటాయించడంతో మస్తాన్ యాదవ్ అసంతృప్తికి లోనయ్యారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్తాన్ యాదవ్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్