‘ఆడుదాం ఆంధ్ర’పై ఏసీబీ విచారణకు ఆదేశం

81చూసినవారు
‘ఆడుదాం ఆంధ్ర’పై ఏసీబీ విచారణకు ఆదేశం
AP: మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆడుదాం ఆంధ్ర’పై ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా ఆర్‌కే రోజా బాధ్యతలు నిర్వర్తించారు.

సంబంధిత పోస్ట్