ఏపీ సీఎస్‌పై చర్యలేవి: జనసేన నేత

79చూసినవారు
ఏపీ సీఎస్‌పై చర్యలేవి: జనసేన నేత
సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలయ్యిందని, సీఎస్‌తో పాటు తన కుమారుడితో వివరణ ఇప్పించాలని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ప్రజలను భయపెట్టి జవహర్ రెడ్డి అండ్ కో భూములు దోచుకున్నారని, రాష్ట్ర చరిత్రలోనే రూ.వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. ముందు భూములు రాయించుకొని, ఆ తర్వాత జీవో 596 విడుదల చేశారన్నారు.

ట్యాగ్స్ :