సీఎం జగన్ పై సినీనటి ప్రశంసలు

564చూసినవారు
సీఎం జగన్ పై సినీనటి ప్రశంసలు
ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. 'కొవిడ్ సమయంలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందని, చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాల గొప్ప విషయం' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో పూనమ్ కౌర్ పోస్ట్ పెట్టడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్