కెనడాలో దయనీయ పరిస్థితులు.. పెరుగుతున్న అనాథ శవాలు

60చూసినవారు
కెనడాలో దయనీయ పరిస్థితులు.. పెరుగుతున్న అనాథ శవాలు
కెనడాలో అనాథ శవాల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో అంత్యక్రియల ఖర్చులు పెరిగిపోవడంతో.. ప్రజలు తమ కుటుంబానికి చెందిన మృతదేహాలను అనాథ శవాలుగా వదిలేస్తున్నారు. అంటారియో ప్రావిన్సులో 2023లో 1,183 మృతదేహాలను గుర్తించారు. గ్రేటర్ టొరంటో నగరంలో అంత్యక్రియల ఖర్చు దాదాపుగా 34 వేల డాలర్లు (రూ.27లక్షలు)గా ఉంది. ఈ ఖర్చును భరించలేని కుటుంబాలు తమ వారి మృతదేహాలను బయటే వదిలేస్తున్నారు.

సంబంధిత పోస్ట్