ఏపీలో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం

58చూసినవారు
ఏపీలో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం
ఏపీలో జరిగిన హింసపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఉదయం 10 గంటలకు డీజీపీకి సిట్ నివేదిక అందించింది. ఇప్పటికీ మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు బృందం పర్యటించింది. స్థానిక నేతలు, పోలీసులను సిట్ అధికారులు విచారించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్