ఏయూఈఈటీ-2024 లో ప్రవేశాలు

85చూసినవారు
ఏయూఈఈటీ-2024 లో ప్రవేశాలు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజ నీరింగ్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సెల్ఫ్ సపోర్ట్ విధానంలో వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏయూ ఇంజనీ రింగ్ ఎంట్రన్స్ టెస్ట్(ఏయూఈఈటీ-2024) నిర్వ హించనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆలస్య రుసుం లేకుండా ఆన్లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 24వ తేదీ చివరి తేదీ కాగా https://audoa. andhrauniversity.edu.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్