ఫస్ట్ నైట్ రోజు పాలు ఎందుకు తాగుతారంటే..

5578చూసినవారు
ఫస్ట్ నైట్ రోజు పాలు ఎందుకు తాగుతారంటే..
ఫస్ట్ నైట్ రోజు భార్య భర్త దగ్గరికి పాలు తీసుకెళ్లటం పురాతన సంప్రదాయం. పాలు పునరుత్పత్తి శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పురుషులలో వీర్య కణాల నాణ్యతను మెరుగుపరుస్తాయి. స్త్రీలలో పాలు గర్భధారణ అవకాశాలను పెంచుతాయి. శోభనం రాత్రి అలసటను దూరం చేసేందుకు కూడా పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శోభన సమయంలో వధూవరులిద్దరికి ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్