రెండు నెలల ముందే ట్రైన్ సీట్లు ఫుల్

72చూసినవారు
రెండు నెలల ముందే ట్రైన్ సీట్లు ఫుల్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.దీంతో సెలవులకు ఇతర ఊర్లకు వెళ్లేవారు చాలా మంది టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో రెండు నెలల ముందే ట్రైన్లన్ని ఫుల్ అయిపోయినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్