వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు

2938చూసినవారు
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు
గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును HYD మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక కావూరి హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతుందనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఒక మేనేజర్, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఘటనా స్థలం నుంచి కండోమ్ ప్యాకెట్లు, రూ.57 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్