ALERT.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

50చూసినవారు
ALERT.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని APSDMA వెల్ల‌డించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సత్యసాయి, వైఎస్ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంత జిల్లాల్లో వాన‌లు ప‌డ‌తాయ‌ని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని సూచించింది.

ట్యాగ్స్ :