ఈ మార్గాల్లో రూ.325 చెల్లించాల్సిందే..

59చూసినవారు
ఈ మార్గాల్లో రూ.325 చెల్లించాల్సిందే..
హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. కేవలం ఒకవైపు వెళ్లేవారు, లేదంటే ఒకవైపు వచ్చే వారు ప్రస్తుతం రూ.310 చెల్లిస్తున్నారు. నేటి నుంచి ఈ మార్గాల్లో రూ.325 చెల్లించాలి. ఈ మార్గంలో నేటి నుంచి ఒకవైపు వెళ్లే వాహనదారులు రూ.15 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మినీబస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాల నుంచి 5 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్