తీవ్ర సంక్షోభంలో రవాణా రంగం

68చూసినవారు
తీవ్ర సంక్షోభంలో రవాణా రంగం
ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడీ మరీ డీజిల్, ఆయిల్ ధరలు విపరీతంగా పెంచుతుండటం, పన్నుల పెంపు వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, టోల్ టాక్స్ పెంపు వల్ల లారీ యజమానుల నడ్డి విరుగుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో టోల్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లారీ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్