ప్రజలపై భారం

72చూసినవారు
ప్రజలపై భారం
ఇప్పటికే నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరుగుతుండగా.. టోల్‌ట్యాక్స్‌ పెంపుతో రవాణా రంగానికి పెను భారంగా మారనున్నది. దీంతో నిత్యావసర వస్తువల ధరలు పెరుగుతాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్ ఛార్జీల పెంపుతో ఆర్టీసీ, ఆటో, టాటా ఏసీ, ఇతర ప్రైవేటు వాహన ప్రయాణ ఛార్జీలూ పెరగనున్నాయి. ఈ భారాన్ని ప్రయాణికులైన ప్రజలే మోయాల్సి వస్తోంది.