పల్నాడులో 144 సెక్షన్‌ అమలుతో అవస్థలు (వీడియో)

85చూసినవారు
పల్నాడు జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. పెదకూరపాడు నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు సందర్భంగా వ్యాపారులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. చిరు వ్యాపారులు కూడా దుకాణాలను మూసివేశారు. అన్ని షాపులు మూతపడటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.