ALERT: నేడు జిల్లాల్లో వానలు

52చూసినవారు
ALERT: నేడు జిల్లాల్లో వానలు
ఏపీలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్