ALERT: నేడు ఈ జిల్లాల్లో వానలు

70చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వానలు
ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం, విశాఖ, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం, ఏలూరు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, అనంతపురం, నెల్లూరులో తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్